Pushpa Style Entry
జడ్డూ అంటే బ్రాండ్.. పుష్ప స్టైల్‌లో జడేజా ఎంట్రీ
ఐపీఎల్ సందడి మొదలవుతున్న తరుణంలో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరి అభిమానులను అలరించాడు. తాజాగా విడుదల చేసిన వీడియోలో ‘పుష్ప’ మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ...