Punjab Lottery
15 ఏళ్ల నిరీక్షణకు దక్కిన ఫలితం.. ట్రక్ డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ!
అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. పంజాబ్‌కు (Punjab) చెందిన ఓ సాధారణ ట్రక్ డ్రైవర్‌కు(Truck Driver) ఏకంగా రూ.12 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. మొహాలీ జిల్లా డేరా బస్సీ ప్రాంతంలోని ...






