Professor Attack
నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం.. ప్రొఫెసర్‌పై విద్యార్థి కత్తి దాడి
నూజివీడు (Nuzividu) ట్రిపుల్ ఐటీ (Triple IIIT) క్యాంపస్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పరీక్షకు అనుమతించలేదని క్షణికావేశంతో రగిలిపోయిన ఓ విద్యార్థి (Student).. కిచెన్‌లో నుంచి రెండు కత్తులు తీసుకువచ్చి ప్రొఫెసర్ (Professor)ను ...






