President
తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతి నగరంలో జరిగిన ఘోర దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. వైకుంఠ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆమె విచారం ...