Pregnant Woman Assault
దారుణం.. గర్భిణిపై బండరాయితో భర్త దాడి
భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గర్భిణీగా (Pregnant) ఉన్న భార్యను కట్టుకున్న భర్త (Husband) బండరాయి (Stone) తో దాడికి దిగాడు. గర్భంతో ఉన్న భార్యను కిందపడేసి రాయితో దాడి చేశాడు. ...