Praja Darbar

YS Jagan, Praja Darbar, Pulivendula, YSRCP, Andhra Pradesh Politics, Public Interaction

పులివెందుల‌లో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాద‌ర్బార్‌

వైసీపీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ...