Power Star Pawan Kalyan

ప‌వ‌న్ ప్రొడ్యూస‌ర్లు చంద్ర‌బాబు, లోకేష్ - కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ప‌వ‌న్ ప్రొడ్యూస‌ర్లు చంద్ర‌బాబు, లోకేష్ – కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని సినిమా నటనతో పోలుస్తూ.. “ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే ...