Police Brutality Indrakeeladri

ఇంద్రకీలాద్రిపై దివ్యాంగ భ‌క్తుడిపై పాశవికంగా దాడి (Video)

ఇంద్రకీలాద్రిపై దివ్యాంగ భ‌క్తుడిపై పాశవికంగా దాడి (Video)

విజయవాడలోని (Vijayawada) ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. భక్తుల రక్షణ (Devotees Protection) కోసం ఉండాల్సిన సెక్యూరిటీ సిబ్బంది, అవుట్ పోలీస్ ఒక నిస్సహాయుడైన దివ్యాంగుడిపై ప్రతాపం ...