PM Swasthya Yojana

బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూనే రాష్ట్ర టాపర్‌గా..

What a Dedication : బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూనే రాష్ట్ర టాపర్‌గా..

విద్యార్థిని క‌ల‌ను ప్రాణాంతక వ్యాధి కూడా ఆపలేకపోయింది.. ఏకంగా 99.17% మార్కులతో ఆ విద్యార్థిని స్టేట్ టాపర్‌గా నిలిచింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థినీ ఇషికా బాలా ...