Petrol Price Pakistan
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ ప్రభావం.. పాకిస్తాన్‌లో లీటరు పెట్రోల్ రూ.321
ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాకిస్తాన్‌పై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు సరఫరాలో ...






