Parliament Session
రాజ్యసభలో ఖర్గే vs ధన్కర్
By K.N.Chary
—
రాజ్యసభలో ఈరోజు ఉదయం జరిగిన పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “నువ్వు రైతు బిడ్డవైతే, ...