Pahalgam Attack
సూర్యకుమార్ యాదవ్, పాక్ ఆటగాళ్లపై ఐసీసీ జరిమానా.. కారణమిదే!
సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు జరిమానా: సూర్యకుమార్ తన మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతను ఎదుర్కొన్నారు. పాకిస్థాన్ (Pakistan)తో ఆసియా కప్ (Asia Cup)లో భారత్ విజయం సాధించిన తర్వాత, ఆ ...
పాక్‌పై ఘన విజయం.. సైన్యానికి అంకితం – సూర్య ఎమోషనల్ (Video)
ఆసియా కప్–2025లో పాకిస్తాన్‌పై టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించి సూపర్–4లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ...
భారత్-పాక్ మ్యాచ్‌పై ‘బాయ్‌కాట్’ వివాదం.. వెనక్కి తగ్గిన బీసీసీఐ?
ఆసియా కప్ (Asia Cup) 2025లో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య జరగనున్న మ్యాచ్‌పై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల పహల్గాం (Pahalgam) వద్ద జరిగిన ఉగ్రదాడి (Terror ...
పహల్గాం దాడి: భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్
ఆసియా కప్ 2025లో భారత్ మరియు పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, పహల్గాం, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ...
పాక్ క్రికెటర్ సవాల్: భారత క్రికెటర్లకు నిజంగా దేశభక్తి ఉంటే ఆ పని చేయాలి!
భారత మాజీ క్రికెటర్లు పాకిస్థాన్‌తో తలపడాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకోవడంపై పాకిస్థాన్ (Pakistan) మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ (Salman Butt) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత క్రికెటర్లకు నిజంగా దేశభక్తి ...
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం: కేంద్రం బిల్లులకు రెడీ, విపక్షాల నిరసన!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో 8 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు, విపక్షాలు వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ డిమాండ్లు, వాయిదా తీర్మానాలతో సిద్ధమయ్యాయి. విపక్షాల ...
కాళ్ల బేరానికి వచ్చిన పాక్.. నీటి ఎద్దడిపై భారత్‌కు లేఖ
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terror Attack) లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో, భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి ...















