Online Dating Safety

డేటింగ్ యాప్‌లు.. డెత్ ట్రాప్‌లు! - మహిళా రక్షణ ఎటు వైపు?

డేటింగ్ యాప్‌లు.. డెత్ ట్రాప్‌లు! – మహిళా రక్షణ ఎటు వైపు?

సాంకేతికత పెరిగేకొద్దీ మనుషుల మధ్య పరిచయాలు సులభమయ్యాయి. కానీ, అదే సాంకేతికత ఇప్పుడు ప్రాణాలను తీసే ఆయుధంగా మారుతోంది. తాజాగా విశాఖపట్నం గాజువాకలో జరిగిన మౌనిక హత్యోదంతం సమాజానికి ఒక హెచ్చరిక. డేటింగ్ ...