Ongole News
జనసేన Vs టీడీపీ.. ఒంగోలులో తారాస్థాయికి పోరు
అధికార కూటమిలో ఇన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న జనసేన-టీడీపీ మధ్య విభేదాలు ఒక్కసారిగా బట్టబయలు అయ్యాయి. జనసేన సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య ...






