Om Birla
మహిళా సాధికరత సదస్సులోనూ జగన్‌పై విమర్శలు
తిరుపతి వేదిక మహిళా సాధికారతపై రెండు రోజుల పాటు సాగే జాతీయ సదస్సు నేడు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ ...
మహిళా సాధికారతపై తిరుపతిలో జాతీయ సదస్సు
తిరుపతిలో నేటి నుంచి రెండు రోజులపాటు మహిళా సాధికారతపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా పార్లమెంట్‌తో పాటు రాష్ట్రాల నుండి సుమారు 100కి పైగా మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. లోక్‌సభ ...