Nikhil Siddhartha
మల్టీప్లెక్స్ దందాపై నిఖిల్ కౌంటర్!
By TF Admin
—
మల్టీప్లెక్స్‌లలో క్యాంటీన్ల దోపిడీపై తెలుగు యువ హీరో నిఖిల్ తీవ్రంగా స్పందించాడు. తాజాగా తాను ఒక సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లినప్పుడు, సినిమా టికెట్ కన్నా ఎక్కువ ఖర్చు పాప్‌కార్న్, వాటర్ బాటిల్, ...