New Projects
‘సింగిల్’ హిట్‌తో కేతిక శర్మ రీఎంట్రీ!
తెలుగు చిత్రసీమలో కొందరు నటీమణులు ఎన్ని పరాజయాలు ఎదురైనా, కొత్త అవకాశాలను సాధిస్తూ తమ కెరీర్‌ను నిలబెట్టుకుంటారు. అలాంటి ప్రయాణంలోనే ప్రస్తుతం కేతిక శర్మ (Ketika Sharma) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ‘రోమాంటిక్’ ...