Narendra Modi
నెహ్రూ విధానాలే కాశ్మీర్ సమస్యకు మూలం: మోడీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో ...
నకిలీ ఆధార్‌లతో.. ప్రధాని శ్రీశైలం పర్యటనలో భద్రతా లోపం
నంద్యాల జిల్లా (Nandyal District) శ్రీశైలం (Srisailam)లో జరిగిన ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటనలో భద్రతా వ్యవస్థల పనితీరుపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. భద్రతా వ్యవస్థ పర్యవేక్షణ, ...
“సూపర్ జీఎస్టీ” ప్రచార ఖర్చుకు రూ.45 కోట్లా..!!
రాష్ట్రంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)ల హెలికాప్టర్, ప్రత్యేక విమానాల పర్యటనలతో ఖజానాపై భారమైందని విమర్శలు వస్తున్న ...
టీవీకే ర్యాలీలో తొక్కిసలాట.. 40 మంది దుర్మరణం
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ర్యాలీకి ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం రావడంతో తొక్కిసలాట ...
స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వాలి – ప్రధాని మోడీ
రేపటి నుంచి దేశవ్యాప్తంగా (Nationwide) జీఎస్టీ పొదుపు ఉత్సవం (GST Savings Festival) ప్రారంభం కానున్నట్టు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రకటించారు. జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి ...
మోడీకి శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు, షారుఖ్, అమీర్ ఖాన్
భారత (India) ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) 75వ పుట్టినరోజు (Birthday) సందర్భంగా సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ...
ఇజ్రాయెల్ దాడి.. ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో ఫోన్‌లో మాట్లాడారు. ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ...
Modi Ready for Dialogue After Trump’s Outreach
Former U.S. President Donald Trump has reached out to Prime Minister Narendra Modi, callinghim a “good friend” and expressing eagerness to resume talks. Trump ...
ట్రంప్‌తో మాట్లాడేందుకు నేను సిద్ధం: ఎక్స్‌లో మోడీ
భారత్ (India), అమెరికా(America) మధ్య వాణిజ్య సంబంధాలు సుంకాల కారణంగా దెబ్బతిన్న నేపథ్యంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)కి ఒక ముఖ్యమైన ...
2029లో కూడా మోడీకి మద్దతిస్తాం.. – మీడియా చిట్‌చాట్‌లో లోకేష్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గంజాయి (Ganja) వాడకం తగ్గిందని ఢిల్లీ (Delhi) వేదికగా ఏపీ మంత్రి నారా లోకేష్చె(Nara Lokesh)ప్పారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన పలు అంశాలను వివరించారు. ఏపీలో సంక్షేమ ...














