Nara Rohit Wedding

నారా రోహిత్ – శిరీషల వివాహం

నారా రోహిత్ – శిరీషల వివాహం

టాలీవుడ్ యువ కథానాయకుడు నారా రోహిత్ తన ప్రేయసి శిరీషను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగిన ఈ జంట, సరిగ్గా ఏడాది తర్వాత వేద పండితుల ...