Mudigonda
లంచం ఇస్తేనే లబ్దిదారుల జాబితాలో పేరు?
ప్రభుత్వం (Government) ఇస్తానన్న ఇందిరమ్మ ఇల్లు (Indiramma House) జాబితాలో పేరు రావాలంటే అర్హత మాత్రమే ఉంటే సరిపోదు.. అధికారులు, స్థానిక నేతల చేతులు కూడా తపడాల్సిందేనట. అన్నీ ఇచ్చి లిస్ట్‌లో తన ...