Movie Release 2026
నాని ‘ది పారడైజ్’ షూటింగ్ అప్‌డేట్.. మాస్ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ!
‘దసరా’ (Dasara) బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని (Natural Star), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న ‘ది పారడైజ్’ (The Paradise) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనెల ...