Movie Release

"లిటిల్ హార్ట్స్" ఓటీటీ విడుదల తేదీ ఖరారు: ఎప్పుడంటే?

ఓటీటీలోకి “లిటిల్ హార్ట్స్” ఎప్పుడంటే?

యువ కథానాయకుడు మౌళి తనుజ్ (Mauli Tanuj) నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా “లిటిల్ హార్ట్స్” (Little Hearts) ఓటీటీ(OTT) విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, యూత్‌ఫుల్ ...

‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ ప్రభాస్ విడుదల..

‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ ప్రభాస్ విడుదల..

రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్ అయిన ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేశారు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. ...

పవన్ కళ్యాణ్ ఓజీ ట్రైలర్ విడుదల

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ పూర్తి యాక్షన్ ప్యాక్డ్‌గా ఉండి, ప్రేక్షకులను అలరిస్తోంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ...

ప‌వ‌న్‌పై అభిమానం.. ‘ఓజీ’ ఫస్ట్ టికెట్ రూ. ల‌క్ష‌

ప‌వ‌న్‌పై అభిమానం.. ‘ఓజీ’ ఫస్ట్ టికెట్ రూ. ల‌క్ష‌

పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుజిత్(Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ'(OG) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్తూరు ...

ఏపీలో పవన్ "OG" సినిమా టికెట్ ధర భారీగా పెంపు

ఏపీలో పవన్ “OG” సినిమా టికెట్ ధర భారీగా పెంపు

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన “OG” విడుదలకు ముందు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీసుకున్న‌ కీలక నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈనెల 25న ...

సూర్య సినిమాకు తప్పని కష్టాలు.. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న 'కరుప్పు'

సూర్య సినిమాకు తప్పని కష్టాలు.. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘కరుప్పు’

తమిళ స్టార్ హీరో సూర్య (Surya)కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, గత కొంతకాలంగా సరైన హిట్ లేక వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో, తన తదుపరి ...

'మిరాయ్'లో రాముడి పాత్రలో దగ్గుబాటి రానా?

‘మిరాయ్’లో రాముడి పాత్రలో దగ్గుబాటి రానా?

‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు తేజ సజ్జా, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘మిరాయ్’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ...

‘కిష్కింధపురి’ సెప్టెంబర్ 12న విడుదల

‘కిష్కింధపురి’ సెప్టెంబర్ 12న విడుదల

యంగ్ హీరో బెల్లంకొండ (Bellamkonda)  సాయి శ్రీనివాస్ (Sai Sreenivas), తన కెరీర్‌లో కొత్త తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘కిష్కింధపురి’ (Kishkindhapuri) అనే థ్రిల్లర్ చిత్రంతో ఆయన భిన్నమైన పాత్రలో ...

నటి శ్రియకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్!

నటి శ్రియకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్!

తేజ సజ్జ (Teja Sajja) హీరోగా, కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’ (‘Mirai’). ఈ చిత్రంలో మంచు మనోజ్ (Manchu Manoj) విలన్‌గా నటిస్తున్నారు. ...

నిత్యామీనన్‌కు మరో హిట్: నెక్స్ట్ టార్గెట్ దసరా!

నిత్యామీనన్‌కు మరో హిట్: నెక్స్ట్ టార్గెట్ దసరా!

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘తలైవన్ తలైవి’ చిత్రంతో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. ఈ సినిమాకు ముందు ఈ ఇద్దరు నటులు ప్లాప్‌లను చవిచూశారు. ముఖ్యంగా నిత్యామీనన్ విషయానికి వస్తే, ...