Modi Mann Ki Baat

క‌శ్మీర్‌ను నాశ‌నం చేసేందుకే.. మన్ కీ బాత్‌లో మోడీ సంచ‌ల‌న కామెంట్స్‌

క‌శ్మీర్‌ను నాశ‌నం చేసేందుకే.. మన్ కీ బాత్‌లో మోడీ సంచ‌ల‌న కామెంట్స్‌

క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల్లో 26 మంది భార‌తీయులు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ విష‌యంపై భార‌త ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఉగ్ర‌వాద దాడుల‌ను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌పై భార‌త‌దేశ‌మంతా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం ...