MLA Nallamilli Ramakrishna Reddy
మదనపల్లి ఘటన చల్లారకముందే.. రంగాపురంలో మరో దారుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిన్నారులపై వరుస ఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విచ్చలవిడి మద్యం, గంజాయి లభ్యం మూలంగా మగాళ్లు మృగాల్లా మారుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న మదనపల్లిలో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హత్య ...






