Midday Meal Issue

మధ్యాహ్న భోజనంలో బల్లి.. నలుగురు విద్యార్థులకు వాంతులు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. స్థానిక నగిరి కాంపౌండ్‌లోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లి ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలేం ...