Mental Health
పరీక్ష భయంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. మల్లారెడ్డి కాలేజీలో ఘటన
పరీక్షల భయంతో ఓ విద్యార్థిని తన ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడింది. ఈ ఘటన మల్లారెడ్డి (Mallreddy) ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ (Engineering ...






