Medical Services Crisis

వెయ్యి కోట్ల ఆఫర్‌కూ ఆస్పత్రుల నో.. కొనసాగుతున్న బంద్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉచిత వైద్య సేవలకు సంబంధించిన సంక్షోభం మరింత ముదురుతోంది. బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆస్పత్రుల మధ్య వివాదం కొనసాగుతుండగా, ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ రెండో ...