Medchal Malkajgiri earthquake

హైదరాబాద్ మహానగరంలో భూకంపం.. గాజులరామారంలో భయాందోళన

హైదరాబాద్ మహానగరంలో భూకంపం.. గాజులరామారంలో భయాందోళన (Video)

హైదరాబాద్ మహానగరం ఒక్కసారిగా భూకంపంతో కంపించింది. మంగళవారం ఉదయం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ కంపనాల ప్రభావం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తీవ్రంగా కనిపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. కొన్ని సెకన్ల ...