MAVIGAN Concept
అమరావతి vs మావిగన్.. ఏది మేలు? రాష్ట్ర వ్యాప్తంగా చర్చ
By Telugu Feed
—
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మళ్లీ హీటెక్కింది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) కాన్సెప్ట్‌పై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ...






