Manikanta
పలకరించే సమయం లేనప్పుడు ఎందుకు రమ్మన్నారు..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ఫై మణికంట, చరణ్ కుటుంబ సభ్యులు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో గత శనివారం జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ...
గేమ్ ఛేంజర్ ఈవెంట్.. ఇద్దరు యువకులు మృతి
గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ తీవ్ర విషాదం నింపింది. ఈవెంట్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా, హీరో రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. రాజమండ్రిలో జరిగిన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ...