Mandadi Movie
సుహాస్.. మాస్.. ‘మండాడి’ ఫస్ట్ లుక్ వచ్చేసింది
టాలీవుడ్ (Tollywood) యువ హీరో సుహాస్ (Suhas) మరోసారి తన విభిన్నమైన లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. కోలీవుడ్ నటుడు (Kollywood Actor) సూరి (Soori)తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘మండాడి’(Mandadi) నుంచి ఫస్ట్ ...