Mallela Venkata Ramana Murthy
ఏపీలో దారుణం.. మహిళను వివస్త్రను చేసి నడిరోడ్డుపై దాడి
మనం ఏ శతాబ్దంలో ఉన్నాం? చట్టాలు, హక్కులు, మహిళా రక్షణ అంటూ పాలకులు వేదికలపై ఇచ్చే ఉపన్యాసాలు ఎవరి కోసం? గుంటూరు నగరంలోని కృష్ణబాబు కాలనీలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోరం శుక్రవారం ...






