Luxury Real Estate

భారత్‌లో మొట్టమొదటి ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’.. ఎక్క‌డంటే..

భారత్‌లో మొట్టమొదటి ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’.. ఎక్క‌డంటే..

భారతదేశంలో మొట్టమొదటిసారిగా ట్రంప్ బ్రాండెడ్ కమర్షియల్ ప్రాజెక్ట్ ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’ నిర్మాణం పూణే నగరంలో ప్రారంభమైంది. ట్రంప్ ఆర్గనైజేషన్‌కు చెందిన ప్రాపర్టీ డెవలప్‌మెంట్ పార్ట్‌నర్ ట్రిబెకా డెవలపర్స్ ఈ ప్రాజెక్టును బుధవారం ...