Lockup Deaths in AP

మాల గంగమ్మ లాకప్‌డెత్‌ను కప్పిపుచ్చేదెవరు?

మాల గంగమ్మ లాకప్‌డెత్‌ను కప్పిపుచ్చేదెవరు?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో లాకప్‌డెట్‌లు(Lockup Deaths), కస్టోడియల్ చిత్రహింసల వ్యవహారాలు రోజుకొక‌టి బ‌య‌ట‌కొస్తున్నాయి. సాయికృష్ణ (Sai Krishna) ఉదంతం నుంచి బ‌య‌ట‌కొస్తున్న క‌స్టోడియ‌ల్ డెత్‌ల ప‌రంప‌ర నిత్యం ఏదో ఒక జిల్లా ...