Lifetime Achievement Award
మెగాస్టార్‌కు మరో అరుదైన గౌరవం
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డమ్ లైఫ్ టైమ్ అచీవ్ ...