Leo
‘జైలర్ 2’కు భారీ ఓపెనింగ్స్.. తొలి రోజే రూ.125.25 కోట్ల గ్రాస్!
సూపర్స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ...






