Legal Updates
భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. కేసు విచారణ వాయిదా
ఎన్నికల సమయంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ ...






