Legal Relief
తెలంగాణ సర్కార్ కి సుప్రీంకోర్టులో ఊరట!
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ‘హైకోర్టులో ఉన్నప్పుడు ...
హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావుకు ఊరట
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులకు తెలంగాణ హైకోర్టులో మధ్యంతర ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ...
సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఊరట (Relief) లభించింది. రిజర్వేషన్ల (Reservations)పై ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకుడు ...
హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట
ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి మల్కాజ్‌గిరి (Malkajgiri) ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై 2016లో నమోదైన క్రిమినల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆయనకు తెలంగాణ ...
పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) పాడి కౌశిక్‌రెడ్డికి (Padi Kaushik Reddy) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సుబేదారి పీఎస్‌లో నమోదైన కేసు (Case)లో సోమవారం వరకు ...
గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. హత్యాయత్నం కేసులో కీలక తీర్పు
వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గౌతమ్‌రెడ్డి అభ్యర్థనను స్వీకరించిన ...











