News Wire
-
01
తొలి వన్డేలో భారత్ ఘన విజయం
న్యూజిలాండ్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం. కివీస్ 40.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌట్.
-
02
రేపు MPTC, ZPTC ఎన్నికలు
ఏపీ లో రేపు 7,770 ఎంపీటీసీ స్థానాలు, 582 జెడ్పీటీసీ స్థానాలకి పోలింగ్ జరగనుంది.
-
03
ఆ భూములు వెనక్కి తీసుకుంటాం
కేసీఆర్ ఏడాదిలోపే మళ్లీ అధికారంలోకి వస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే కబ్జాదారులకు కట్టబెట్టిన భూములను వెనక్కి: కేటీఆర్.చేపడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
-
04
నీట మునిగిన అమరావతి
మురసు తుపాన్ దెబ్బకు నిన్న ఒక్కరోజు కురిసిన వర్షానికి అమరావతి జలమయం. భారీ మోటార్లతో వరద నీటితో ఎత్తిపోస్తున్న సిబ్బంది
-
05
కండక్టర్ ప్రవళిక మృతి
గత 25న చిల్లర ఇవ్వలేదని కండక్టర్‌ను బస్సులోంచి తోసేసిన ప్రయాణికురాలు. 10 రోజులుగా చికిత్స పొందుతూ గత రాత్రి మృతిచెందిన ప్రవళిక
-
06
అనంతపురంలో మేయర్ వైసీపీదే
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూటమి అభ్యర్థిపై 5,981 మెజారిటీతో విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి చిట్లూర్ రమేష్ గౌడ్
-
07
మజ్జి శ్రీనివాస్ కుమార్తెకు హైకోర్టు షాక్
ముస్కాన్ జైన్ అలియాస్ సిరి సహస్ర క్యాస్ట్ సర్టిఫికెట్‌పై హైకోర్టులో విచారణ. బీసీ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందకుండా నిరోధించిన కోర్టు
-
08
పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ లీడ్
విజయనగరం పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ మందంజ. వైసీపీ - 122.,టీడీపీ - 110.
-
09
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
ఏపీలో ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికలు.
-
10
ఓటు వేయకుండానే వెనుదిరిగిన జగన్
రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవు. అందుకే నేను ఓటు వేయను. ఓటేస్తే అంతా సవ్యంగా ఉందనే తప్పుడు సంకేతం వెళ్తుంది. ఈసీ సహా అధికారులు చంద్రబాబు చేతిలో తోలుబొమ్మలు.






అధికారంలోకి రాగానే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం
గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌ను గెలిపించకుండా బీఆర్ఎస్(BRS) అభ్యర్థులకే పట్టం కట్టారని.. హైదరాబాద్ అభివృద్ధి (Hyderabad Development) చూసి గెలిపించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)అన్నారు. ఓఆర్ఆర్ ...