Krishna District

తుఫాన్ పున‌రావాస కేంద్రంలో పాముకాటు

తుఫాన్ పున‌రావాస కేంద్రంలో పాముకాటు

మొంథా తుఫాన్‌ (Montha Cyclone) తో భ‌యాందోళ‌న‌కు గురై పున‌రావాస కేంద్రాల‌కు (Rehabilitation Centers) వెళ్లిన ప్ర‌జ‌ల‌కు అక్క‌డా ర‌క్ష‌ణ క‌రువైంది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో మంగళవారం రాత్రి భయానక ఘటన ...

దూసుకొస్తున్న మొంథా తుఫాన్‌.. ప్రభావం మరింత తీవ్రం

దూసుకొస్తున్న మొంథా తుఫాన్‌.. ప్రభావం మరింత తీవ్రం

ఆంధ్ర‌రాష్ట్ర (Andhra State) వ్యాప్తంగా మొంథా తుఫాన్‌ (Montha Cyclone) ప్రభావం పెరుగుతోంది. తుఫాన్‌ ప్రస్తుతం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ-ఉత్తర దిశగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరప్రాంతాల్లో ...

నకిలీ మద్యం కేసులో కొత్త మ‌లుపు.. విచార‌ణ‌లో కీల‌క విష‌యాలు

నకిలీ మద్యం కేసు కొత్త మ‌లుపు.. విచార‌ణ‌లో కీల‌క విష‌యాలు

ఇటీవ‌ల ముల‌క‌ల‌చెరువు (Mulakalacheruvu), ఇబ్ర‌హీంప‌ట్నం (Ibrahimpatnam)లో వెలుగుచూసిన నకిలీ మద్యం (Fake Liquor) తయారీ, విక్రయ రాకెట్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు టీడీపీ(TDP) నాయకులు జనార్ధన్ రావు (Janardhan ...

“వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు” - ఎస్పీకి పేర్ని నాని కౌంట‌ర్‌

“వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు” – ఎస్పీకి పేర్ని నాని కౌంట‌ర్‌

పోలీసులు (Police) వ్యవహారిస్తున్న తీరుపై కృష్ణా జిల్లా వైసీపీ (YSRCP) అధ్య‌క్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కిందస్థాయి అధికారుల వాదనలకే ఆధారపడి ఎస్పీ ...

అర్ధ‌రాత్రి ఆర్ఎంపీ వైద్యుడిపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల దాడి.. బంద‌రులో హైటెన్ష‌న్‌

అర్ధ‌రాత్రి ఆర్ఎంపీ వైద్యుడిపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల దాడి.. బంద‌రులో హైటెన్ష‌న్‌

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్‌ను విమ‌ర్శించినందుకు ఆర్ఎంపీ వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్ ఇంటిపై 100 మందికి పైగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ పెద్ద ఎత్తున దాడి చేశారు. తాళ్లపాలెం ...

యూరియా కొరతపై దద్దరిల్లిన జెడ్పీ సమావేశం

యూరియా కొరతపై దద్దరిల్లిన జెడ్పీ సమావేశం (Video)

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఉద్రిక్తతలకు దారితీసింది. రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంపై జడ్పీటీసీలు అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు, జెడ్పీటీసీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యూరియా ...

రాత్రి గుట్టుగా యూరియా తరలింపు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న రైతులు

రాత్రి గుట్టుగా యూరియా తరలింపు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న రైతులు

అస‌లే స‌రిప‌డా యూరియా అంద‌క, ఆ చాలీచాల‌ని యూరియా కోసం గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్‌లో వేచి చూస్తూ రైతులు అవ‌స్థ‌లు ప‌డుతుండ‌గా, కృష్ణా జిల్లాలో పీఏసీఎస్ నుంచి రాత్రివేళ యూరియా తరలింపు వ్యవహారం ...

ఒంటరి మహిళలే టార్గెట్.. ఇల్లు అద్దె పేరుతో దోపిడీ

ఒంటరి మహిళలే టార్గెట్.. ఇల్లు అద్దె పేరుతో దోపిడీ

ఒంట‌రి మ‌హిళ‌ల‌ను టార్గెట్‌గా చేసుకొని ఇళ్ల‌లోకి దూరి దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలో ఇల్లు అద్దె పేరుతో మహిళలను నమ్మించి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను గురించిన‌ ...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతం (Bay of Bengal)లో అల్పపీడనం (Low Pressure) కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో విస్తృతంగా వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Weather Department) ...

ఎస్పీకి చెప్పినా నా** పీక‌లేరు.. హోంగార్డుపై జ‌న‌సేన నేత దాడి

ఎస్పీకి చెప్పినా, నా** కూడా పీక‌లేరు.. హోంగార్డుపై జ‌న‌సేన నేత దాడి

మచిలీపట్నం (Machilipatnam)లో జనసేన (Janasena) చోటా నాయకుడి రౌడీయిజం కలకలం రేపింది. తనకు సెల్యూట్ చేయలేదనే కారణంతో హోంగార్డు (Home Guard) పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతరాత్రి ...