Korogi Sports Park

భారత్‌-శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు..

భారత్‌-శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు..

—

ఏషియన్ గేమ్స్‌-2026 పురుషుల క్రికెట్‌ పోటీలను వర్షం వెంటాడుతోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అఫ్గానిస్థాన్‌తో భారత్‌ ఆడాల్సిన క్వార్టర్‌ఫైనల్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు ...