Kolkata Knight Riders
యూపీ వారియర్స్ హెడ్‌కోచ్‌గా అభిషేక్ నాయర్
భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) మరో జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) జట్టు యూపీ వారియర్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. యూపీ వారియర్స్ జట్టు ...
రింకూ-ప్రియా సరోజ్ వివాహం వాయిదా.. ఎందుకంటే
టీమ్ ఇండియా యువ క్రికెటర్ (Cricketer) రింకూ సింగ్ (Rinku Singh), సమాజవాదీ పార్టీ (Samajwadi Party) ఎంపీ(MP) ప్రియా సరోజ్ (Priya Saroj)ల వివాహం (Marriage) వాయిదా (Postponed) పడినట్లు సమాచారం. ...
CSK తలరాతను ధోని మార్చగలడా? టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న KKR
చెన్నై వేదిక (Chennai Venue) గా ఈరోజు ఐపీఎల్ (IPL) హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. ఎంఎస్ ధోని (M.S. Dhoni) సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ ...
సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన కేకేఆర్
IPL-18లో ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ (Sunrisers) ను మట్టికరిపించింది. 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే ...
IPL 2025: నేడు KKRతో పోరు.. సన్‌రైజర్స్‌కి భారీ షాక్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ నేడు జరగనుంది. ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు అభిమానులను ఉత్కంఠలో ముంచనుంది. ...
IPL-2025 ఘనంగా ప్రారంభం.. కోహ్లీ, షారూఖ్ డ్యాన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఆరంభ వేడుకలు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్, భారత క్రికెట్ స్టార్ విరాట్ ...
కేకేఆర్ కొత్త జెర్సీ విడుదల
ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ జట్టుకు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. కొత్త లుక్‌కి సంబంధించిన స్పెషల్ వీడియోను ట్విట్టర్‌లో (X) పంచుకుంది. ఈ కొత్త జెర్సీలో మూడు స్టార్ ...