Khajipet protest
విద్యార్థిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది.. వైఎస్సార్ జిల్లాలో దారుణం
వైఎస్సార్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఒక ఉన్మాది, పదహారేళ్ల విద్యార్థినిని అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగింది?మైదుకూరు ...






