KBC 17
‘కౌన్ బనేగా కరోడ్‌పతి 17’: ఒక్కో ఎపిసోడ్‌కు కోట్లల్లో రెమ్యునరేషన్!
ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) 17వ సీజన్‌తో ఆయన అలరించనున్నారు. ఈ షో ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానుంది. ...