Kashmir
“నీళ్లు ఆపేస్తే.. మోదీ శ్వాస ఆపేస్తాం”.. – మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్
పహల్గామ్ (Pahalgam)లో ఉగ్రదాడి (Terror Attack) నేపథ్యంలో పాకిస్తాన్ (Pakistan)పై (భారత్) చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం పహల్గామ్‌లో జరిగిన దాడి పాక్ ప్రేరేపిత దాడిగా అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ...