Karachi Lahore Islamabad

ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ ప్రభావం.. పాకిస్తాన్‌లో లీటరు పెట్రోల్ రూ.321

ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ ప్రభావం.. పాకిస్తాన్‌లో లీటరు పెట్రోల్ రూ.321

ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాకిస్తాన్‌పై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు సరఫరాలో ...