Justice for Missing Girl
నా కూతురు బతికుందో.. చనిపోయిందో చెప్పండయ్యా.. – దివ్యాంగ తండ్రి ఆవేదన
By Telugu Feed
—
కన్న కూతురు (Daughter) బతికుందో.. చనిపోయిందో కూడా తెలియక దివ్యాంగ తండ్రి(Father) గుండెలవిసేలా వేడుకుంటున్న ఘటన గుంటూరు జిల్లాలో హృదయాలను కలిచివేస్తోంది. గుంటూరు జిల్లా ఆర్. ఆగ్రహారం ప్రాంతానికి చెందిన ఏసోబు (Yesobu) ...






