janasena
జనసేన పవన్ కుటుంబ పార్టీ.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ ప్రజల కోసం ఏర్పడిన పార్టీ కాదని, అది కేవలం పవన్ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే స్థాపించుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. జనసేన ...
‘బాగా కాలినట్టుంది’.. – పీవీఎస్ శర్మ ఆసక్తికర ట్వీట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఎస్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రెస్ మీట్‌తో ఎవరికో ...
‘పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’ – జగన్ (Video)
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్‌పై మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ ...
అమాత్య అవకాశం చేజార్చారు?.. నిరాశలో మెగా బ్రదర్!
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం కూటమి పార్టీల్లో హల్‌చల్ చేస్తోంది. మంత్రి అవుతానని ఆశలు ...
పవన్ కాన్వాయ్‌లో ప్రమాదం.. వ్యక్తికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. పవన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తం తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం కాన్వాయ్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ...
పవన్‌కు అస్వస్థత.. నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అనారోగ్య సమస్యలతో ఆయన అపోలో ఆస్పత్రిలో పవన్ వైద్య పరీక్షలు ...
పవన్ విషయంలోని చట్టం.. జగన్‌కు వర్తించదా?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు పవన్ కళ్యాణ్ తన భార్య, కుమారుడు అకిరానందన్, ...
ప్రధాని మోడీ, పవన్ మధ్య ఆసక్తికర సంభాషణ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. 27 ఏళ్ల తరువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ...
పవన్ మహిళా ద్రోహి.. నవ మాసాల్లో నవ మోసాలు – ఆర్కే రోజా ఫైర్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నవ మాసాల్లో మహిళలకు నవ మోసాలు చేసిందని, మహిళలను వంచించిన చంద్రబాబు ప్రభుత్వానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ...