Jana Sena Vs TDP
పిఠాపురంలో మళ్లీ ఉద్రిక్తత.. టీడీపీ-జనసేన తోపులాట
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నియోజకవర్గం పిఠాపురం (Pithapuram) లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు (Tense Situation) నెలకొన్నాయి. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) రాకతో ...