James Vince
సెంచరీ వీరుడికి షాకింగ్ గిఫ్ట్..
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) టోర్నమెంట్లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. తాజాగా కరాచీ జట్టు (Karachi Team) తరఫున అద్భుతంగా ఆడి సెంచరీ (Century) సాధించిన బ్యాటర్ జేమ్స్ విన్స్ (James Vince) ...
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) టోర్నమెంట్లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. తాజాగా కరాచీ జట్టు (Karachi Team) తరఫున అద్భుతంగా ఆడి సెంచరీ (Century) సాధించిన బ్యాటర్ జేమ్స్ విన్స్ (James Vince) ...
విశాఖలో మెడికో ఆత్మహత్య
విశాఖ NRI మెడికల్ కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి మెడికో శ్రీరామ్ ఆత్మహత్య.. వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి వేధింపులే కారణమని ఆరోపణలు
నేడు ఏపీలో పలుచోట్ల వర్షాలు
నేడు ఏపీలో విభిన్న వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో ఎండలు. మరికొన్ని చోట్ల పిడుగులతో వర్షం కురిసే అవకాశం
ఏఎన్‌యూ క్యాంపస్‌లో టీడీపీ ఫ్లెక్సీలు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లోపల టీడీపీ ఫ్లెక్సీల కలకలం. క్యాంపస్ లోపల పొలిటికల్ ఫ్లెక్సీల ఏర్పాటుపై స్టూడెంట్స్ గుర్రు
గుంటూరులో స్వచ్ఛాంధ్ర
నేడు గుంటూరులో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం. పాల్గొననున్న సీఎస్ విజయానంద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్
టీడీపీ ఆఫీస్‌పై దాడి
నందిగామ టీడీపీ రైతుపేట ఆఫీస్ పై దాడి. ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తి. ఆఫీస్‌లో ఎవరూ లేని సమయంలో ఘటన
నేడు జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం
నేడు గ్రేటర్ విశాఖ మేయర్ పై అవిశ్వాసం. మలేషియా క్యాంప్ నుంచి తిరిగొచ్చిన 43 మంది కూటమి కార్పొరేటర్లు. విప్‌పై వైసీపీ ఆశలు.
రాజ్ కసిరెడ్డి పిటిషన్
ఏపీ హైకోర్టులో మరోసారి కసిరెడ్డి పిటిషన్. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్. సోమవారం విచారణ.
విచారణకు ఎంపీ మిథున్‌రెడ్డి
నేడు లిక్కర్ స్కాం కేసులో విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి. ఇప్పటికే సెట్ ముందు హాజరైన విజయసాయిరెడ్డి.
రోడ్డు ప్రమాదంలో ఏపీ వాసులు మృతి
కర్ణాటక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం, నలుగురు ఏపీ వాసులు దుర్మరణం. మృతులు హిందూపురం వాసులుగా గుర్తింపు
జిందాల్ పరిశ్రమ మూత
విజయనగరం జిల్లా అప్పన్నపాలెం వద్ద జిందాల్ స్టెయిన్ లెస్ లిమిటెడ్ పరిశ్రమ మూసివేత. మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కార్మికులు
Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య